భారతదేశం, జూన్ 7 -- సినిమా అనేది అతిపెద్ద ఎంటర్ టైన్మెంట్ ఇండస్ట్రీ. మూవీస్ చేసేందుకు హీరోలు తీసుకుంటున్న రెమ్యునరేషన్ రోజురోజుకూ పెరిగిపోతూనే ఉంది. రూ.100 కోట్లు దాటి రూ.300 కోట్ల వరకూ చేరుకుంది. కానీ ఓ స్టార్ హీరో ఓ బ్లాక్ బస్టర్ సినిమాలో క్యామియో రోల్ కోసం నిమిషానికి రూ.4.35 కోట్లు తీసుకున్నాడనే విషయం తెలుసా? అవును.. ఇది నిజమే. ఆ హీరో అజయ్ దేవగన్ అయితే.. ఆ మూవీ ఆర్ఆర్ఆర్.
బాహుబలి, బాహుబలి 2 అద్భుత విజయాల తరువాత ఎస్.ఎస్. రాజమౌళి చేసిన భారీ ప్రాజెక్ట్ ఆర్ఆర్ఆర్ మూవీ. ఇందులో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలు. మల్టీ స్టారర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో ఇతర ఫేమస్ యాక్టర్లు కూడా యాక్టింగ్ చేశారు. 2019 ప్రారంభంలో బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగన్ ఈ మూవీలో క్యామియో కోసం సైన్ చేశాడు. ఆయనతో పాటు ఆలియా భట్, శ్రియా శరణ్ కూడా తరువాత చేరారు.
ఆర్ఆర్ఆర్ సిన...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.