భారతదేశం, సెప్టెంబర్ 9 -- నిన్ను కోరి సీరియల్ టుడే సెప్టెంబర్ 9వ తేదీ ఎపిసోడ్ లో రఘురాం కిందపడటంతో చంద్రకళను నానా మాటలు అంటారు. ముఖ్యంగా కామాక్షి రెచ్చిపోతుంది. ఏం చేయలేదని చంద్రకళ చెప్తున్నా వినిపించుకోదు. మధ్యలో అర్జున్ మాట్లాడితే అతణ్ని వెళ్లిపోమని సీరియస్ గా చెప్తుంది శ్యామల. అత్తయ్య నేను అలా చేసి ఉంటానని మీరు అనుకుంటున్నారా? అని చంద్ర అడుగుతుంది.

ఆయనకు ఈ పరిస్థితి రావడానికి కారణం మాత్రం కచ్చితంగా నీ అజాగ్రత్తే. ఆయనతో కొన్ని క్షణాలు ఉండి ఉంటే అందరం ఎంతో సంతోషంగా ఉండేవాళ్లం. ఆయనకు ఏమైనా జరిగితే పోయేది ఒక్క ప్రాణం కాదు రెండు ప్రాణాలని జగదీశ్వరి ఏడుస్తుంది. ఇలా జరుగుతుందని అనుకోలేదు బావ. నిజంగానే నేను అందరితో చెప్పాలన్న ఆనందంతోనే వచ్చాను బావ అని విరాట్ ను చంద్రకళ తాకితే పట్టించుకోడు.

కేర్ లెస్ నెస్ కాకపోతే మరేంటీ? నీ వల్ల జరిగింది చిన్...