భారతదేశం, సెప్టెంబర్ 3 -- నిన్ను కోరి టుడే సెప్టెంబర్ 3వ తేదీ ఎపిసోడ్ లో కాఫీ షాప్ లో తన కాలు తగిలి పడిపోతున్న అర్జున్ ను పట్టుకుంటాడు విరాట్. ఒకరికొకరు సారీ చెప్పుకుంటారు. ఏదైనా టేబుల్ ఖాళీ అయ్యే వరకూ ఇక్కడ కూర్చోవచ్చా అని అర్జున్ అడిగితే విరాట్ సరేనంటాడు. ఒకరి బిజినెస్ గురించి మరొకరు అడిగి తెలుసుకుంటారు. ఛేంజ్ కు బదులు పికిల్ బాటిల్ తీసుకొమ్మని కౌంటర్ బాయ్ చెప్తే విరాట్ వద్దంటాడు. ఈ పచ్చడి గురించి అర్జున్, విరాట్ మాట్లాడుకుంటారు.

అప్పుడే చంద్రకళ వచ్చి బావ నువ్వేంటి ఇక్కడా? అని అడుగుతుంది. విరాట్, అర్జున్ ను ఒకరికొకరికి పరిచయం చేస్తుంది. మీ పార్ట్ నర్ నువ్వు పెట్టే పచ్చడిని టేస్ట్ చేయమని నాకే చెప్తున్నాడని విరాట్, మీరు చంద్ర హస్బెండ్ అని తెలియదు కదా అని అర్జున్ అంటాడు. చంద్ర మీ వైఫ్ గా దొరకడం లక్కీ అని అర్జున్ అంటే, కాదు ఆయన భర్తగా దొరక...