భారతదేశం, జూలై 14 -- నిన్ను కోరి సీరియల్ టుడే జూలై 14వ తేదీ ఎపిసోడ్ లో డీల్ ఫైనల్ కావాలంటే నామినీ సైన్ కూడా కావాలని విరాట్ తో చెప్తాడు బిజినెస్ మాన్. మీ ఆవిడను పిలవమంటాడు. శ్రుతి పిలిస్తే చంద్రకళ రాదు. శ్యామల పైకి వచ్చి జరిగింది తెలుసుకుంటుంది. విరాట్ తో బిజినెస్ మాన్ మీ ఆవిడ వచ్చి సంతకం పెడితే డీల్ ఓకే అయినట్టు అని చెప్పగానే తను వచ్చేస్తుంది సార్ అని విరాట్ అంటాడు.

చంద్రకళ ముఖంపై ముసుగు వేసుకుని శ్యామల కిందకు తీసుకొస్తుంది. అందరూ చంద్రకళని చూసి షాక్ అవుతారు. ఈ ముసుగేంటి అనేసి అక్కడ ఉన్న వాళ్ళు అందరూ అడుగుతారు. అప్పుడు శ్యామల కవర్ చేస్తూ తను ఒక నోము నోచుకున్నది ఈరోజు తన మొహాన్ని ఎవరికీ చూపించకుండా పూజ చేస్తుంది అని చెప్తుంది. దీంతో సరే అనుకొని ఆ డీల్ మీద సంతకం పెట్టమంటారు. చంద్రకళ సైన్ చేయడం స్టార్ట్ చేస్తుంది.

పైన గదిలో చంద్రకళ, శ్యామల...