Hyderabad, మే 3 -- నిన్ను కోరి సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో జగదీశ్వరికి నిజం చెబుతాను. నువ్వు వెళ్లు అని చంద్రకళతో అంటాడు రఘురాం. దాంతో చంద్రకళ వెళ్లిపోతుంది. జరిగిన విషయాల గురించి రఘురాం ఆలోచిస్తుంటాడు. అది చూసిన శ్రీరాజ్ పక్కనే ఉన్న వ్యాన్ ఎక్కుతాడు. కానీ, దానికి కీ ఉండదు.
రెండు వైర్స్ జాయింట్ చేసి వ్యాన్ స్టార్ట్ అయ్యేలా చేస్తాడు శ్రీరాజ్. వరదరాజులు విషయం గురించి విరాట్‌కు తెలిస్తే ఎలా అంటూ ఆలోచిస్తూ రోడ్డుపై నడుస్తున్న రఘురాంను వ్యాన్‌తో గుద్దుతాడు శ్రీరాజ్. తనను వ్యాన్‌తో యాక్సిడెంట్ చేసింది శ్రీరాజ్‌ను రఘురాం చూస్తాడు. తర్వాత వ్యాన్‌ను పక్కకు వెళ్లి ఆపుతాడు శ్రీరాజ్.
రక్తపు మడుగులో ఉన్న రఘురాంను అక్కడున్న వాళ్లు హాస్పిటల్‌కు తీసుకెళ్తారు. ఇంకా కొన ఊపిరితో రఘురాం ఉంటాడు. అది తెలుసుకున్న శ్రీరాజ్ వాడు ఇంకా చావలేదా. ఇక్కడి నుంచి అయితే తప...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.