Hyderabad, మే 29 -- నిన్ను కోరి సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో తన తల్లి తనతో మాట్లాడే విధానం, చూసే చూపులు తనకు నరకం చూపిస్తున్నాయని, దానికి కారణం నువ్వే అని చంద్రకళను నిందిస్తాడు విరాట్. నీకు కావాల్సినవన్నీ జరిగాయి. నీ గోల్స్ అన్ని పూర్తి అయ్యాయి. ఇక మేము ఎలా చస్తే నీకెందుకు అని బాధపడతాడు విరాట్. ఇంట్లో ఎవరు హ్యాపీగా లేరు. నువ్ మాత్రం చమత్కారాలు ఆడుతున్నావ్. ఒక సైకోలాగా అని విరాట్ అంటాడు.
దాంతో చంద్రకళ బాధపడుతుంది. ఇప్పుడు నువ్వు చెప్పినట్లు వినాలి. నువ్ అరెంజ్ చేసిన బెడ్‌పై పడుకోవాలి. దాంతో పైశాచిక ఆనందాన్ని పొందాలి అంతేనా అని విరాట్ పడుకుంటాడు. దాంతో కూలపడిపోయిన చంద్రకళ ఏడుస్తుంది. నా ఆనందం అత్తయ్య, నువ్ అంగీకరించడంలో ఉంది అని అనుకుంటుంది. మరోవైపు అన్నయ్య చెప్పింది నిజమే అని. క్యాష్ రూపంలో అంత అమౌంట్ తీసుకోవడం కరెక్ట్ కాదని క్రాంతి అంటాడు.
...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.