Hyderabad, మే 12 -- నిన్ను కోరి సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో జగదీశ్వరి ఇంటికి వెళ్లిన చంద్రకళతో కామాక్షి గొడవ పడుతుంది. విరాట్ బయటకు వెళ్లమని చంద్రతో అంటాడు. దీనికి ఇలా చెబితే కుదరదు బాబు అని చంద్రకళను కొట్టబోతుంది కామాక్షి. కానీ, కామాక్షి చేయి పట్టుకుని ఎదురు తిరుగుతుంది చంద్రకళ. దాంతో ఇంట్లోవాళ్లంతా షాక్ అవుతారు.
మీరు ఏది అంటే అది పడటానికి పాత చంద్రకళను కాదు. నేను ఇంటి కోడలిని. విరాట్ బావ భార్యను. ఈ ఇంటి పెద్ద కోడలిగా అడుగుపెట్టాను అని చంద్రకళ అంటుంది. పెళ్లి జరిగితే కదా నువ్ ఇంటి కోడలివి అయ్యేది. జరగకుండా నీకు నువ్వే ఊహించుకుంటున్నావా అని శాలిని అంటుంది. పెళ్లి జరిగిపోయింది అని విరాట్ కట్టిన తాళిని అందరికి చూపిస్తుంది చంద్రకళ.
అది చూసి జగదీశ్వరి షాక్ అవుతుంది. అదెవరు కట్టారు, ఎక్కడికి వచ్చావ్, ఎవరితోనే తాళి కట్టించుకుని ఇక్కడికి వచ్చి కో...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.