భారతదేశం, ఫిబ్రవరి 10 -- నిన్ను కోరి సీరియల్ టుడే ఫిబ్రవరి 10 ఎపిసోడ్ లో.. నీ బండారం మొత్తం బయటపడుతుంది శాలిని. నన్ను తక్కువ అంచనా వేస్తున్నావు. తెగింపు లేకుండానే నీతో చేతులు కలుపుతానా? నాకు ఆ ఫ్లాట్ కచ్చితంగా కావాలి. నేను అడిగిన రూ.50 లక్షలు తీసుకుని రేపు హాస్పిటల్ కు రా. లేకపోతే నీ గురించి మీ ఫ్యామిలీ ముందు బయటపెట్టాల్సి వస్తుందని డాక్టర్ చెప్పడంతో శాలిని టెన్షన్ పడుతుంది.
ఇదంతా కిటికీలో నుంచి చంద్రకళ వింటుంది. బయటకు వచ్చాక జనరల్ చెకప్ అని శాలిని అబద్దం చెప్తుంది. నువ్వు హాస్పిటల్ కు ఎందుకు వెళ్లావ్ శాలిని? ఏదైనా దాస్తున్నావా ఏంటీ? అని కామాక్షి, శ్యామల అడుగుతారు. అలాంటిదేం లేదు, శాలిని కాస్త స్ట్రెస్ లో ఉంది. ఏం ప్రాబ్లం లేదని డాక్టర్ చెప్తుంది. నువ్వు నా మాట విని తీరాలని శాలినితో డాక్టర్ చెప్పి, వెళ్లిపోతుంది.
డాక్టర్ ఇష్యూను వెంటనే ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.