భారతదేశం, నవంబర్ 4 -- నిన్ను కోరి సీరియల్ టుడే నవంబర్ 4 ఎపిసోడ్ లో ఈ ఒక్క రోజు నాకెంతో విలువైంది. సద్వినియోగం చేసుకోవాలనుకుంటున్నా. పగతో కాదు తాళి పడిందనే బంధంతో ఇంటికి వచ్చా. నా భర్త మనసు మాత్రమే గెలుచుకున్నా. మిగతావాళ్లందరూ శత్రువులా చూస్తున్నారు. ఈ కుటుంబానికి దూరమవుతున్నాననే బాధ ఉంది. ఆ బాధతో జీవితమంతా గడపాలని లేదు. అందుకే ఈ రోజు అందరూ నాకు కోపరేట్ చేయాలి. నా చేతితో వండిపెడతానని చంద్రకళ అంటుంది.

జల్ రాజ్ చేపలు అమ్ముతాడు. తొందరగా శ్రుతిని సెట్ చేయాలని రాజ్ అనుకుంటాడు. చేపలు చేపలు అంటూ వీధిలో తిరుగుతూ అమ్ముతాడు. అప్పుడే అతణ్ని చంద్రకళ పిలుస్తుంది. చేపలు అమ్ముతున్న రాజ్ ను శ్రుతి చూసి షాక్ అవుతుంది. చేపలంటే నాకిష్టం అందుకే కొంటుంది అత్తయ్య అని శ్యామలకు చెప్తాడు విరాట్. శ్రుతిని చూసి రాజ్ కంగారు పడతాడు. అక్కడి నుంచి జారుకుంటాడు. శాలిని, ...