భారతదేశం, నవంబర్ 28 -- నిన్ను కోరి సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో టైమ్‌కు ట్యాబ్లెట్స్ వేసుకోమ్మని శాలినికి ఇస్తాడు క్రాంతి. ట్యాబ్లెట్స్ వేసుకున్నట్లే వేసుకుని తీసేస్తుంది శాలిని. పుట్టబోయే వారసుడు వస్తాడని తెగ ఆనందంగా ఉన్నావ్. కానీ, నా కడుపులో అసలు బిడ్డే లేదు. బావ తన నిజం బయటపెట్టకుండా ఉండేందుకు ఆడుతున్న నాటకం ఇది అని అనుకుంటుంది శాలిని.

మరోవైపు తులసికోటకు పూజ చేస్తుంది చంద్రకళ. ఇంతలో రఘురాం ఓ బొమ్మతో వస్తాడు. శాలినికి బేబీ బొమ్మ ఇస్తాడు రఘురాం. కడుపుతో ఉన్నవాళ్లు ముద్దుగా ఉన్న ఫొటోలు చూస్తే పిల్లలు అలాగే పుడతారు అని రఘురాం అంటాడు. అంతా మనవడి గురించి మాట్లాడుకుంటారు. ఆ బొమ్మను పట్టుకుని శాలిని, క్రాంతి మురిసిపోతారు.

మనం కూడా అలాంటి ప్లాన్ చేయొచ్చని చంద్రతో అంటాడు విరాట్. మరోవైపు కిచెన్‌లో చంద్రకళ కాఫీ పెడుతుంది.శాలిని బొప్పాయి ముక్కలు తినక...