భారతదేశం, నవంబర్ 24 -- నిన్ను కోరి సీరియల్ టుడే ఎపిసోడ్ లో శ్రుతి మన ఇల్లు చూడాలంటుంది. అర్జెంట్ గా ఓ పెద్ద ఇల్లు రెంట్ కు తీసుకోవాలి. చేపలు అమ్మేందుకు వెళ్లే లాయర్ ఇల్లును వాడుకుందామని ఫోన్లో తల్లిని రిక్వెస్ట్ చేస్తాడు జల్ రాజ్. అంత పెద్ద ఇల్లు ఉన్నప్పుడు పని వాళ్లు కూడా ఉండాలి కదా, అరెంజ్ చేయమని చెప్తాడు.

విరాట్ తొందరగా ఆఫీస్ నుంచి వస్తాడు. ఆ చంద్ర అన్నయ్యను కొట్టింది శాలిని అనే విషయాన్ని ఇంజెక్ట్ చేసేందుకు ప్రయత్నించింది. ఆయనకు స్ట్రెస్ పెరగడంతో బీపీ పెరిగింది. మళ్లీ డైవర్ట్ అయ్యాడు కాబట్టి అన్నయ్యకు ఏం కాలేదని విరాట్ కు చెప్తుంది శ్యామల. ఏం జరిగిందని చంద్రను అడుగుతాడు విరాట్. జరిగిందంత చెప్తుంది చంద్రకళ.

నిజం బయటకు రావడం కన్నా శాలినిలో మార్పు రావడం ముఖ్యం. మాటలు పడటం నాకు అలవాటు అయిపోయింది. నా గురించి ఆలోచిస్తే క్రాంతి మనసు ముక్కలవ...