భారతదేశం, నవంబర్ 14 -- నిన్ను కోరి సీరియల్ టుడే నవంబర్ 14 ఎపిసోడ్ లో మారడానికి ప్రయత్నించమని శాలినికి వార్నింగ్ ఇస్తుంది చంద్రకళ. కడుపుతో ఉన్న మనిషివి ఇలాంటి క్రూరమైన ఆలోచనలు చేయొద్దంటుంది. చేయని తప్పునకు నింద వేస్తున్నావని క్రాంతికి చెప్తే ఎలా ఉంటుందో ఆలోచించుకో అని శాలిని అంటుంది. అప్పుడే విరాట్ వచ్చి నాన్నను రెచ్చగొట్టి పైకి పంపించింది శాలిని హా అని అడిగితే లేదని చంద్ర అబద్దం చెప్తుంది.

బైక్ మీద వచ్చిన రాజ్ ను చూసి మళ్లీ డౌట్ పడుతుంది శ్రుతి. పనివాళ్ల బైక్ మీద తిరగొద్దని చెప్పాను కదా అని శ్రుతినే అనడంతో రాజ్ తప్పించుకుంటాడు. మరోవైపు రఘురాం సంతోషంగా బొబ్బట్లు తినడంతో ఫ్యామిలీ అంతా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అప్పుడే కరెంట్ పోతుంది. ఇన్వెర్టర్ రిపేర్ చేయకుండా ఏం చేస్తున్నారని అడుగుతాడు రఘురాం. చూస్తానని వెళ్లిన శ్యామలకు షాక్ కొడుతుంది.

విర...