భారతదేశం, డిసెంబర్ 31 -- నిన్ను కోరి సీరియల్ టుడే డిసెంబర్ 31 ఎపిసోడ్ లో రాజ్ కోసం వచ్చిన అప్పులోళ్లు చేతికి ఉన్న రెండు గాజులు ఇస్తావా? లేదా నీ కూతురిని తీసుకెళ్లమంటావా? అని కామాక్షిని బెదిరిస్తారు. కామాక్షి ఆ రెండు గాజులు ఇచ్చేస్తుంది. నువ్వు, నీ కూతురు జాగ్రత్త అని చెప్పి వాళ్లు వెళ్లిపోతారు. రేపే నేను వెళ్లిపోవాలని కామాక్షి అనుకుంటుంది.

ఓ వైపు విరాట్ ను నమ్మొద్దని క్రాంతిని రెచ్చగొడుతుంది శాలిని. మరోవైపు శాలిని కుట్రను విరాట్ కు చెప్తుంది చంద్రకళ. మిమ్మల్ని విడగొట్టడమే శాలిని గోల్ బావ అని చంద్ర అంటుంది. మెల్లగా బావను నిన్ను దగ్గరకు చేసి నన్ను దోషిలా నిలబట్టాలని చూస్తోందని క్రాంతికి శాలిని చెప్తుంది. డాక్టర్ కు దగ్గరకు వెళ్లినప్పుడు బావ కూడా ఉన్నాడు కదా అని చెప్తుంది శాలిని.

ఆ డాక్టర్ టాపిక్ తీసుకొచ్చి క్రాంతిని లాక్ చేయాలని శాలిని చూ...