భారతదేశం, డిసెంబర్ 26 -- నిన్ను కోరి సీరియల్ టుడే డిసెంబర్ 26 ఎపిసోడ్ లో రఘురాం చెప్పినా చంద్రకు సారీ చెప్పనని విరాట్ అంటాడు. ఈ ఇంట్లో ఇంతవరకూ ఏ మగాడు చేయని పొరపాటు నువ్వు చేశావని రఘురాం అంటాడు. శాలిని క్రాంతితో ప్రేమగా ఉంటుంది. అందుకే వాడికి కొట్టే అవసరం రాలేదు. నా మాట విని బుద్ధిగా ఉండాలని విరాట్ అంటాడు. ఇంకోసారి నువ్వు అలా ప్రవర్తిస్తే మాక్కూడా బాధ కలుగుతుందని రఘురాం లోపలికి వెళ్లిపోతాడు.

అందరూ వెళ్లాక విరాట్, చంద్రకళ నవ్వుతూ హైఫై ఇచ్చుకుంటారు. మరోవైపు కార్యం క్యాన్సిల్ అని మీ అత్త అంటుందని రాజ్ తో సరోజా అంటుంది. శ్రుతి ఒప్పుకుంది కాబట్టి ఏం ఇబ్బంది లేదని రాజ్ చెప్తాడు. శ్రుతి ప్రెగ్నెంట్ అవుతే ఆమె ఆస్తి మొత్తం నీదేనని రాజ్ కు చెప్తుంది తల్లి. మరోవైపు కామాక్షి, శ్రుతిని పిలిచి ఈ నెల పాకెట్ మనీ అని డబ్బులు ఇస్తుంది చంద్ర.

మీలా దిక్కు ...