భారతదేశం, డిసెంబర్ 19 -- నిన్ను కోరి సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో ఏదో శ్రుతికి తాళి కట్టారు కదా అని ఏమనట్లేదు. తల్లివి అయిండి కొడుకుని సరిదిద్దగా సపోర్ట్ చేస్తావా. శ్రుతికి అన్యాయం చేయాలని చూస్తే నాలో తేడాను చూస్తారు అని చంద్రకళ వార్నింగ్ ఇచ్చి వెళ్లిపోతుంది. తర్వాత చంద్రకళను విరాట్ తిడతాడు. నాకు ముందే చెప్పి ఉండొచ్చుగా అంటాడు. ఇదంతా ప్లాన్ ప్రకారమే చేశారు. అదంతా శాలిని చేసిందని చంద్రకళ అంటుంది.

శాలిని ఇందాక కలిసింది. ఆ అబ్బాయి గురించి శాలినికి ముందే తెలుసు, నేను నీ గురించి ఆశలు వదిలేసుకోమన్నది కూడా తెలుసు అని అంతా చెబుతుంది చంద్రకళ. చిన్న డౌట్ రాకుండా పకడ్బందీగా ప్లాన్ చేసింది. తనను బాగా అర్థం చేసుకుంది. నేనే అర్థం చేసుకోలేదు అని చంద్రకళ అంటుంది. ఇంత చేస్తున్న శాలినినే క్రాంతి నమ్ముతున్నాడు. ఏం చేస్తే వాడు నమ్ముతాడు అని విరాట్ అంటాడు.

క్రా...