భారతదేశం, డిసెంబర్ 10 -- నిన్ను కోరి సీరియల్ టుడే డిసెంబర్ 10 ఎపిసోడ్ లో తప్పు తనది కాదు నీది. ఇందుకేనా మీరు హాస్పిటల్ కు వచ్చింది? తప్పు చేసిన వాళ్లు ఎవరో వాళ్లకు తెలుసు. అది బయటపడ్డ రోజూ నేనే శిక్షిస్తా. శాలిని కడుపు పోవడానికి చంద్ర కారణమనే నింద భరించడం కష్టమే. అది నిజమని నేనూ అనుకోవడం లేదు. అది అబద్దం చేసే ప్రయత్నంలో నువ్వు తప్పు చేయకు. విరాట్ కాస్త బుర్ర పెట్టి ఆలోచించు. మీ నాన్న కోసమైన మనస్పర్థలు మానుకోండని జగదీశ్వరి అంటుంది.

శాలిని చిటికెలు వేసుకుంటూ చంద్రకళ దగ్గరికి వస్తుంది. పంతానికి పోకుండా తట్టాబుట్టా సర్దుకుని ఇంట్లో నుంచి వెళ్లిపోవాలి. నా మీద గెలవడం ఇంపాజిబుల్ అని శాలిని అంటుంది. ఏది ఇంపాజిబుల్ కాదని చంద్ర చెప్తుంది. నేను ముందే ఊహించి లేడీ డాక్టర్ ను చాలా ప్రిపేర్డ్ గా ఉంచానని శాలిని ట్విస్ట్ ఇస్తుంది. డాక్టర్ తో కలిసి చేసిన ...