భారతదేశం, ఏప్రిల్ 30 -- నిన్ను కోరి సీరియల్ నేటి ఏప్రిల్ 30వ తేదీ ఎపిసోడ్‍లో ఏం జరిగిదంటే.. జ్వరం వచ్చిన విరాట్ దగ్గరకిి చద్రకళ వస్తుంది. ట్యాబ్లెట్ వేసుకోవాలని ఇస్తుంది. చంద్రకళ చేయి పట్టుకొని దగ్గరిగా వస్తాడు విరాట్. ఇద్దరూ రొమాంటిక్‍గా చూసుకుంటారు. ఏంటి అదంతా అని చంద్రకళ దూరం జరుగుతుంది.

విరాట్ కంపెనీకి రావాల్సిన గవర్నమెంట్ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అవుతుంది. ఈ విషయంపై ఆదితో నిర్లక్ష్యంగా మాట్లాడతాడు శ్రీరాజ్. ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయిన విషయాన్ని విరాట్‍కు ఫోన్ చేసి చెబుతాడు ఆది. దీంతో విరాట్ షాక్ అవుతాడు. శ్రీరాజ్ లైట్‍గా తీసుకొని వెళ్లిపోయాడని ఆది చెప్పడంతో విరాట్ కోప్పడతాడు. అంతా సరిగా చేశాం.. కదా ఎందుకు క్యాన్సిల్ అయిందని విరాట్‍ను చంద్రకళ అడుగుతుంది. అదే అర్థం కావడం లేదంటాడు విరాట్. హడావుడిగా ఆఫీస్‍కు బయలుదేరతాడు.

ఇంతలో ఆఫీస్‍కు వస్...