Hyderabad, జూన్ 23 -- నిన్ను కోరి సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో క్రాంతి సబ్‌మిట్ చేసిన డిజైన్స్ కాపీ కొట్టినవని స్పాన్సర్స్ తిడతారు. క్రాంతి కాకపోయింటే చంద్రకళ కాపీ కొట్టి ఉండొచ్చు. ముందే తెలిసింది కాబట్టి లేకుంటే మిమ్మల్ని చీటింగ్ చేసేవారనుకునేవాళ్లు అని స్పాన్సర్ అంటాడు. ఒకే డిజైన్‌ను ఇద్దరు వేసిండొచ్చుగా అని విరాట్ అంటాడు.

అదంతా మాకు తెలియదు. మా రెండు రోజుల్లో తిరిగి ఇచ్చి కాంట్రాక్ట్ క్యాన్సిల్ చేసుకోండి. లేకుంటే లీగల్‌గా వెళ్తామని స్పాన్సర్స్ వెళ్లిపోతారు. దాంతో శాలిని వచ్చి కావాలనే కాపీ డిజైన్స్ చేయించాని చంద్రకళను తిడుతుంది శాలిని. ఇది ప్లాన్‌డ్‌గా చేసిన ఇన్సల్ట్ క్రాంతి అని శాలిని అంటుంది. దాంతో శాలిని ఫొటోలు తీయడం గుర్తు చేసుకుంటుంది చంద్ర.

కానీ, ఇది చెబితే జీవితంలో శాలిని మొహం క్రాంతి చూడడు అని చెప్పకుండా ఉంటుంది. కామాక్షి, శ్రుతి ...