Hyderabad, జూన్ 2 -- నిన్ను కోరి సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో చంద్రకళను కొడుతుంది జగదీశ్వరి. మీరు కట్టిన తాళి నా మాంగళ్యాన్ని బలి కోరుతుంది అని జగదీశ్వరి విరాట్‌ను అంటుంది. దీంతో నన్ను చంపుతున్నావ్ కదే అని వెళ్లిపోతాడు విరాట్. అమ్మ ఎక్కడో ఏదో తప్పు జరుగింది అని క్రాంతి అంటాడు. మీ వదినను వెనుకేసుకురావాలంటే రా కానీ నన్ను మర్చిపో అని జగదీశ్వరి అంటుంది.
అది కాదమ్మా అని క్రాంతి అంటే.. నన్ను నా భర్తను వదిలేయండి. కావాలంటే మీ కాళ్లు పట్టుకుంటాను అని జగదీశ్వరి అంటుంది. దాంతో చంద్రకళ ఏడుస్తూ వెళ్లిపోతుంది. అంతా వెళ్లిపోతారు. పక్కకు వెళ్లిన కామాక్షి, శ్రుతి చంద్రకళ కావాలనే మందులు మార్చి ఉంటుంది అని తిడతారు. అందుకే ఇంట్లోకి వచ్చి. ఇంక అత్తయ్య ఆలోచిస్తుంది. మెడ పట్టి గెంటేయకుండా అని శ్రుతి అంటుంది.
అన్నయ్య జీవచ్ఛవంలా ఉన్నారు. అలాంటి వారిని చంపాలని ఎవరైన...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.