భారతదేశం, జూలై 23 -- నిన్ను కోరి సీరియల్ టుడే జులై 23వ తేదీ ఎపిసోడ్ లో చంద్రకళ బోనం కోసం వండిన ప్రసాదంలో కామాక్షి బొగ్గు పొడి కలుపుతుంది. కానీ ఆ ప్రసాదం బయటకు తీసేటప్పుడు బాగానే ఉండటం చూసి కామాక్షి, శ్రుతి, శాలిని షాక్ అవుతారు. కామాక్షి, శ్రుతి కలిసి వండిన నైవేద్యంలో బొగ్గు పొడి కలిపి ఉంటుంది. నీ ప్లాన్ అంతా విన్నా, అందుకే నైవేద్యాలు మార్చేశా. నువ్వు బొగ్గు పొడి కలిపాక మళ్లీ మార్చేశా అని శ్యామల ట్విస్ట్ ఇస్తుంది.

చంద్రకళ, శాలిని, శ్రుతి బోనాలు ఎత్తుకుంటారు. చంద్రకళ బోనం అమ్మవారికి సమర్పించకుండా చేయాలని శ్రుతి, కామాక్షి అనుకుంటారు. చంద్రకళని కింద పడేలా చేయాలని ప్లాన్ చేస్తారు. కానీ చంద్రకళ చుట్టూ రక్షణగా శ్యామల ఉంటుంది. శాలిని బోనం కింద పడిపోతుండగా చంద్రకళ పట్టుకుంటుంది. చంద్రకళ విజయవంతంగా అమ్మవారికి బోనం సమర్పిస్తుంది.

శ్యామల కన్నుగప్పి...