భారతదేశం, జూలై 21 -- నిన్ను కోరి సీరియల్ జులై 21వ తేదీ ఎపిసోడ్ లో చంద్రకళ రోడ్డు మీద యాక్సిడెంట్ నుంచి ఓ బాబును కాపాడుతుంది. ఆ బాబు నా ఒక్కగానొక్క కొడుకు అని విరాట్ తో డీల్ క్యాన్సిల్ చేసుకున్న బిజినెస్ మ్యాన్ అంటాడు. వాణ్ని చాలా అపురూపంగా పెంచుకుంటున్నాం. సమయానికి వచ్చి కాపాడావు. నా ఇంటిని నిలబెట్టిన దేవతవమ్మా అని అంటాడు. ఈ కాలంలో సొంత వాళ్లనే లెక్క చేయని మనుషులు, పరిచయం లేని వాళ్లకు కూడా సాయం చేయడానికి ముందుకు వచ్చావు. ఆ రోజు ముసలి వాళ్ల విషయంలో ఈగోకు వెళ్లి తప్పుడుగా మాట్లాడా. నన్ను క్షమించమ్మా అని అడుగుతాడు.
నీ మీద కోపంతో డీల్ క్యాన్సిల్ చేశా. విరాట్ తో బిజినెస్ డీల్ ను ఒకే చేస్తున్నాను అని ఆ బిజినెస్ మ్యాన్ చెప్పడంతో అందరూ సంతోషపడతారు. నా వల్ల మీరు కూడా మీ వైఫ్ ను అపార్థం చేసుకున్నట్లు ఉన్నారు అని ఆ బిజినెస్ మ్యాన్ వెళ్లిపోతాడు. ఈ ఊ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.