భారతదేశం, జనవరి 22 -- నిన్ను కోరి సీరియల్ టుడే జనవరి 22 ఎపిసోడ్ లో టాబ్లెట్స్ గురించి అందరికీ చెప్తాడు క్రాంతి. శాలిని ఈ టాబ్లెట్స్ వాడి అన్నయ్యను కోలుకోకుండా చేసిందా అని క్రాంతిని శ్యామల అడుగుతుంది. అదే తెలియదంటున్నాడు కదా. కన్ఫామ్ చేసి మాట్లాడకు అని కామాక్షి అంటుంది. శాలిని తప్పు చేసి ఉంటే చంద్రపై నిందలు వేసిన వాళ్లమవుతామని శ్యామల అంటుంది.
ఈ మాత్రలు చంద్రకళనే శాలిని లాకర్లో పెట్టొచ్చు కదా అని కామాక్షి అంటుంది. ఈ మ్యాటర్ లో ఎవరూ ఇన్వాల్వ్ కావొద్దు. క్రాంతి, శాలిని మాట్లాడుకుంటారని విరాట్ చెప్తాడు. అప్పుడే శాలిని వచ్చి ఏమైందని అడుగుతుంది. టాబ్లెట్స్ చూసి శాలిని షాక్ అవుతుంది. ఏంటీ ఈ టాబ్లెట్స్ అని కంగారుగా అడుగుతుంది శాలిని. చెప్పు శాలిని ఈ టాబ్లెట్స్ మన సీక్రెట్ లాకర్ లో ఎందుకు ఉన్నాయని క్రాంతి అడుగుతాడు.
ఇవి స్ట్రెస్ రిలీఫ్ టాబ్లెట్స్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.