భారతదేశం, జనవరి 21 -- నిన్ను కోరి సీరియల్ టుడే జనవరి 21 ఎపిసోడ్ లో గెస్ట్ హౌజ్ లో రఘురామ్ కు ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాడు డాక్టర్ ప్రకాష్. అక్కడే శాలిని ఉంటుంది. రఘురాం ఓ టాబ్లెట్ వేసుకుంటాడు. మత్తులో పడిపోతాడు రఘురాం. ఎక్విప్మెంట్ నా మనిషి తెస్తున్నాడని ప్రకాష్ చెప్తే మత్తు దిగిపోతుందేమోనని శాలిని కంగారు పడుతుంది.

విరాట్, క్రాంతి కార్లో వస్తారు. అన్నయ్య శాలిని నిజంగానే మన ఫ్యామిలీని నాశనం చేసేందుకు వచ్చిందా? అనవసరంగా నిన్ను, వదినను నిందించానని క్రాంతి అంటాడు. మరోవైపు శాలిని టెన్షన్ పడుతుంది. అప్పుడే చంద్రకళ లోపలికి ఎంట్రీ ఇవ్వాలని అనుకుంటుంది. మీరు టైంపాస్ చేస్తున్నారు. డబ్బు కోసం మోసం చేస్తున్నారని శాలిని అంటుంది. మీరు అనుకున్నట్లుగానే మామయ్యకు మెమోరీ ఎరేజ్ చేస్తానని ప్రకాష్ అంటుండగా చంద్ర వస్తుంది.

నువ్వు చేసిన దారుణాలు అన్నీ కప్పి ...