భారతదేశం, జనవరి 16 -- నిన్ను కోరి సీరియల్ టుడే జనవరి 16 ఎపిసోడ్ లో దోసకాయ తింటే నాకు ప్రాబ్లెం అవుతుంది. చెమటలు పట్టేస్తాయి. రాషెస్ వస్తాయి. బ్రీత్ అందదు. ఒక్కోసారి కళ్లు తిరిగి పడిపోతా. అందుకే దోసకాయ జోలికి వెళ్లను. శ్యామల గారు ముందే చెప్పారు కాబట్టి సరిపోయింది. ముందు శాలినిని ట్రాప్ చేయాలని విరాట్, చంద్రతో అర్జున్ చెప్తాడు.

శాలినిని నమ్మించాలంటే ముందు ఆమె దారిలోకి వెళ్లాలి. ఆమె మనిషి అని మీపై నమ్మకం కలగాలి. అప్పుడే నెక్ట్స్ స్టెప్ ఏంటో తెలుస్తుందని చంద్రకళ అంటుంది. నేను వెంటనే యాక్షన్ లోకి దిగిపోతానని అర్జున్ అంటాడు. ఫుడ్ పాయిజన్ జరిగితే ఆ డాక్టర్ పేషెంట్ లా తయారవుతాడు. దోసకాయ జ్యూస్ తాగితే డాక్టర్ కు ఎలర్జీ వస్తుందని శాలిని జ్యూస్ రెడీ చేస్తుంది.

అప్పుడే శ్యామల వచ్చి డాక్టర్ కోసం నువ్వెందుకు చేస్తున్నావ్? ఆయన కోసం ఏం చేయాలన్నా నేనే చ...