Hyderabad, ఆగస్టు 30 -- నిన్ను కోరి సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో శాలిని తప్పు చేయడానికి కారణం నేను. తను మెల్లిగా మారుతుంది అని చంద్రళ చెబుతుంది. మరి నువ్వు పడిన బాధ గురించి ఏంటీ. తల్లిగా నేను నిలదీయకుంటే ఎలా అని జగదీశ్వరి అంటుంది. ఇప్పుడు నిలదీయడం వల్ల ఒరిగేదేం లేదని అత్త జగదీశ్వరికి ఎదురుచెబుతుంది చంద్రకళ.

మీరు నిలదీయకుండా ఉంటేనే క్రాంతి బంధాన్ని నిలబెడుతుంది. నా మీద కోపాన్ని పోగొడుతుంది. తర్వాత మీ ఇష్టం అని చంద్రకళ అంటుంది. మరోవైపు రెడీ అవుతున్న శాలిని దగ్గరికి వెళ్లి అత్తయ్య పిలుస్తుందని శ్రుతి చెబుతుంది. నీ మొహం వెలిగిపోతుందేంటీ. ఏమైనా రివేంజ్ ప్లాన్ చేశావా. అక్కడేదైనా జరగాలి సిమెంట్ వాడికి పెద్ద ఖర్చు అవ్వదు. ఎక్కించేస్తాడు అని శాలిని వార్నింగ్ ఇచ్చి వెళ్లిపోతుంది శాలిని.

అత్తయ్య పిలిచారా అని అడుగుతుంది శాలిని. శాలినిని లాగిపెట్టి చెంప...