Hyderabad, ఆగస్టు 16 -- నిన్ను కోరి సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో చంద్రకళను సిగ్గు విడిచి డబ్బు అడిగిన ఇవ్వట్లేదు అని శాలినికి కామాక్షి చెబుతుంది. కామాక్షి, శ్రుతి చెప్పిన మాటలు విని సరే డబ్బు ఇస్తాను అని లక్ష రూపాయలు ఇస్తుంది శాలిని. అవసరం కాబట్టి ఇస్తున్నా. అలుసుగా తీసుకోకండి అని శాలిని వార్నింగ్ ఇచ్చి పంపిస్తుంది.

ఇంకోసారి డబ్బులంటూ రండి అప్పుడు చెబుతాను అని శాలిని అనుకుంటుంది. మరోవైపు ఆఫీస్‌కు చంద్రకళ వెళ్తుంది. అగ్రిమెంట్ పేపర్స్ ఇస్తుంది. చెరో కాపీ ఉంచుకుంటారు. మీ పికిల్స్‌ను ఫారెన్‌కు ఎక్స్‌పోర్ట్ చేయాలని ఆలోచించాను అని అర్జున్ చెబుతాడు. కానీ, మార్కెటింగ్ క్వాలిటీ పెంచాలి. కవర్ పేజీలతో అడ్వర్టైజ్ చేయాలని అర్జున్ చెబుతాడు.

ఈ క్రమంలోనే వరలక్ష్మీ వ్రతం ఉంటుంది. ఆడవాళ్లు వచ్చి చేయలేరు. నేను కూడా రెండు రోజులు రాను అని చంద్రకళ అంటుంది. బిజి...