Hyderabad, ఆగస్టు 14 -- నిన్ను కోరి సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో ఇక నుంచి మనం శాలిని మీద కాన్సంట్రేట్ చేయాలి. శాలీని సీక్రెట్ మన దగ్గర ఉంది కాబట్టి శాలిని నుంచి కావాల్సినంత డబ్బు లాగాలి. మనకు కూడా తెలియనివ్వలేదు అంటే కచ్చితంగా అడిగింది ఇస్తుంది. చంద్ర వెళ్లిపోయాక విరాట్‌ను నువ్ పెళ్లి చేసుకుని ఏలాలంటే శాలినిని కంట్రోల్‌లో పెట్టుకోవాలిగా అని కూతురికి తల్లి కామాక్షి చెబుతుంది.

మరోవైపు చంద్ర స్విచ్ వేయకుండానే ఐరన్ చేస్తుంది. విరాట్ వస్తే స్విచ్ వేయమంటుంది. విరాట్ స్విచ్ వేస్తాడు. చంద్రకళకు షాక్ కొట్టి గిలగిలకొట్టుకుంటుంది. దాంతో విరాట్ స్విచ్ ఆఫ్ చేస్తాడు. చంద్రకళ షాక్ కొట్టడం ఆగిపోతుంది. ప్రాణాలతో బయటపడుతుంది. చంద్రకళ అరుపులు విన్న శ్యామల స్టోర్ రూమ్ వైపు వస్తుంది. చంద్రకళకు షాక్ కొట్టగానే విరాట్ భయపడిపోతాడు.

చంద్రకు జాగ్రత్తలు చెబుతాడు. దీంత...