భారతదేశం, అక్టోబర్ 10 -- నిన్ను కోరి సీరియల్ టుడే అక్టోబర్ 10వ తేదీ ఎపిసోడ్ లో చంద్రకళతో రొమాంటిక్ గా మాట్లాడతావు విరాట్. తన భార్యను పొగిడేస్తాడు. ఇద్దరు హగ్ చేసుకుంటారు. దుర్గాదేవి దయ వల్ల ప్రాబ్లెమ్స్ అన్ని తీరిపోతాయని విరాట్ అంటాడు. అది చూసిన శ్రుతి కుళ్లుతో రగిలిపోతుంది. శ్యామల నగలను చూస్తూ వేసుకుందామని ఆశగా చూస్తుంది కామాక్షి.

చంద్రకళ జడలో విరాట్ పువ్వు పెట్టిన విషయాన్ని శ్యామల, కామాక్షికి చెప్తుంది శ్రుతి. విరాట్ తో ఏకంగా కాపురమే చేస్తుందని కామాక్షి అంటుంది. ఈ మాటలు చంద్రకళ వింటుంది. చంద్ర కోసం విరాట్ పూలు తేవడం ఇది కొత్తేమీ కాదు. భార్యభర్తలను అడ్డుకునే హక్కు మనకు ఎక్కడ ఉంటుందని శ్యామల అంటుంది. నా మీద మీకు ప్రేమ ఉంది. ఐ లవ్యూ పిన్ని అని శ్యామల బుగ్గ గిల్లి ముద్దు పెట్టి వెళ్లిపోతుంది చంద్ర.

దసరా రోజు చంద్రకు అర్జున్ ఫోన్ చేస్తాడు....