Hyderabad, మే 10 -- ఆలోచించి చూస్తే, డబ్బు సంపాదించాక మనం చేసే పని బెడ్ రూం సరిచేసుకోవడం. లేదా బెడ్ రూంను లగ్జరీగా మార్చుకోవడం. ఎందుకంటే, పగలంతా ఎంత పని చేసినా, ఎలాంటి ఫెసిలిటీస్ అనుభవించినా రాత్రి నిద్ర అనేది ప్రశాంతంగా ఉండాలని తపన పడుతుంటారు. ఆహారం, నీరుతో పాటు నిద్రకు కూడా అంతే ప్రాముఖ్యతను ఇస్తారు. ప్రతి ఒక్కరూ సుఖంగా నిద్రపోవాలని, అలసట తీరి, ఉత్సాహంగా ఉండాలని కోరుకుంటారు.
అయితే, ఇటీవలి కాలంలో ఇదే నిద్ర కరువై సమస్యలకు గురవుతున్నారు చాలా మంది. నిద్రలేమితో బాధపడుతూ నరాల సమస్య, ఊబకాయం, రక్తపోటు, డయాబెటిస్ వంటి సమస్యలకు గురవుతున్నారు. మీలోనూ ఈ సమస్య ఉంటే, లేదా మీకు తెలిసిన వారెవరైనా ఇదే సమస్యతో బాధపడుతుంటే, పరిష్కారం కోసం 4-7-8 బ్రీతింగ్ టెక్నిక్‌ను ఫాలో అవ్వొచ్చు. రాత్రిళ్ళు నిద్రరాక ఇబ్బందిపడే వారికి ఈ పద్ధతి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది....
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.