Hyderabad, మే 1 -- విరాట్ కోహ్లి భార్య, బాలీవుడ్ నటి అనుష్క శర్మ తన 37వ పుట్టిన రోజు జరుపుకుంటోంది. ఈ సందర్భంగా ఈ స్టార్ ప్లేయర్ తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఆమెకు విషెస్ చెప్పాడు. హ్యాపీ బర్త్ డే మై లవ్ అంటూ ఎంతో రొమాంటిక్ పోస్ట్ చేశాడు. ఈ సందర్భంగా ఆమెను కౌగిలించుకున్న ఓ ఫొటోను షేర్ చేశాడు.

బాలీవుడ్ నటి అనుష్క శర్మకు ఆమె భర్త, టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి బర్త్ డే విషెస్ చెబుతూ చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది. గురువారం (మే 1) అనుష్క తన 37వ పుట్టిన రోజు జరుపుకుంటోంది. ఈ సందర్భంగా కోహ్లి ఓ పోస్ట్ చేశాడు. "నా బెస్ట్ ఫ్రెండ్, నా లైఫ్ పార్ట్‌నర్, నా సేఫ్ స్పేస్, నా బెస్ట్ హాఫ్, నా సర్వస్వం.

మా జీవితాలకు నువ్వే దారి చూపే వెలుగువి. ప్రతి రోజూ నిన్ను ఎంతగానో ప్రేమిస్తాం. హ్యాపీ బర్త్ డే మై లవ్" అనే క్యాప్షన్ తో కోహ్లి ఈ పోస్ట్ చేశాడు. ఇది ని...