భారతదేశం, ఫిబ్రవరి 9 -- బాలీవుడ్‌లో చాక్లెట్ బాయ్ ఇమేజ్‌తో ఒకప్పుడు అలరించిన యంగ్ హీరో ఇమ్రాన్ ఖాన్ చాలా కాలం తర్వాత తన వ్యక్తిగత విషయాలపై మనసు విప్పారు. ముఖ్యంగా తన విడాకుల చుట్టూ అల్లుకున్న కథనాలను ఆయన కొట్టిపారేశారు. తన వైవాహిక జీవితం గురించి, అది తన మానసిక స్థితిని ఎలా ప్రభావితం చేసిందనే దానిపై ఒక ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చారు.
తన చిన్ననాటి స్నేహితురాలు అవంతికా మాలిక్‌తో విడాకులపై టైమ్స్ ఆఫ్ ఇండియాతో ఇమ్రాన్ ఖాన్ మాట్లాడారు. "మా ఇద్దరి మధ్య బంధం ఆరోగ్యకరంగా లేదని నాకు అర్థమైంది. మేము చాలా చిన్న వయసులో (18-19 ఏళ్లలో) ప్రేమలో పడ్డాం. ఆ వయసులో జీవితానుభవం తక్కువగా ఉంటుంది కాబట్టి, వ్యక్తుల మధ్య ఉండాల్సిన సరైన అవగాహన మాకు అప్పట్లో తెలియలేదు" అని ఇమ్రాన్ ఖాన్ పేర్కొన్నారు.
వీరిద్దరూ టీనేజర్స్‌గా ఉన్నప్పుడే డేటింగ్ మొదలుపెట్టి, 2011లో వివా...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.