Hyderabad, ఆగస్టు 12 -- అనుపమ పరమేశ్వరన్ గురించి తెలుగు ప్రేక్షకులు మాట్లాడాలంటే టిల్వూ స్క్వేర్ సినిమాకు ముందు, తర్వాత అని చెప్పొచ్చేమో. ఆ సినిమాలో ఆమెను చూసిన వాళ్లు ఎవరూ అసలు ఈమె అనుపమనేనా అన్న అనుమానం వ్యక్తం చేశారు. అప్పటి వరకూ కెరీర్లో ఎంతో పద్ధతి గల పాత్రలు పోషించిందామె. కానీ ఆ సినిమాలో హాట్ హాట్ సీన్లలో రెచ్చిపోయి నటించడం చూసి షాక్ తిన్నారు. అయితే దీనిపై అనుపమ తాజాగా స్పందించింది.
తాజాగా అనుపమ నటిస్తున్న పరదా మూవీ ఆగస్టు 22న థియేటర్లలో రిలీజ్ కానున్న విషయం తెలిసిందే. ఈ సినిమా ప్రమోషన్లలో ఆమె బిజీగా ఉంది. ప్రవీణ్ కండ్రేగుల ఈ మూవీని డైరెక్ట్ చేశాడు. ఈ ప్రమోషన్ల సందర్భంగానే టిల్లూ స్క్వేర్ మూవీ గురించి అనుపమ స్పందించింది. ఆ సినిమాలో తాను చేసిన బోల్డ్ సీన్లపైనా మాట్లాడింది. అసలు చేయాలా వద్దా అని అనుకొని చాలా రోజుల ఆలోచించిన తర్వాత ఆ ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.