భారతదేశం, నవంబర్ 6 -- హీరోగా సూపర్ క్రేజ్ తెచ్చుకున్నాడు రాకింగ్ స్టార్ మంచు మనోజ్. ఇటీవల మిరాయ్ సినిమాలో విలన్‌గా యాక్ట్ చేసి మెప్పించాడు. హీరోగా, విలన్‌గా మెప్పిస్తున్న మంచు మనోజ్ రీసెంట్‌గా ఓ సాంగ్ లాంచ్ ఈవెంట్‌కు సతీమణి భూమా మౌనికతో కలిసి జంటగా హాజరయ్యాడు.
ఆ పాటే రాంబాయి నీ మీద నాకు. అఖిల్, తేజస్విని జంటగా నటించిన లేటెస్ట్ రూరల్ బ్యాక్‌డ్రాప్ లవ్ స్టోరీ సినిమా రాజు వెడ్స్ రాంబాయి. ఈటీవీ విన్ ఓటీటీ ఒరిజినల్స్ ప్రొడక్షన్ ఆడియెన్స్ ముందుకు తీసుకొస్తున్న ఈ సినిమాకు సాయిలు కంపాటి దర్శకత్వం వహించారు.
నవంబర్ 21న రాజు వెడ్స్ రాంబాయి సినిమా థియేట్రికల్ రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో రీసెంట్‌గా ఈ సినిమా నుంచి రాంబాయి నీ మీద నాకు లిరికల్ సాంగ్‌ను మంచు మనోజ్, భూమా మౌనిక చేతుల మీదుగా రిలీజ్ చేశారు. ఈ సాంగ్ లాంచ్ ఈవెంట్‌లో హీరో మంచు మనోజ్ ఆసక్తికర క...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.