భారతదేశం, జనవరి 8 -- ది రాజా సాబ్ ఇంటర్వ్యూలో ప్రభాస్, సందీప్ రెడ్డి వంగా కలిసి స్పిరిట్ మూవీ గురించి మాట్లాడటం విశేషం. సందీప్ వద్దని వారిస్తున్నా.. ప్రభాస్ మాత్రం రాజా సాబ్ మూవీలోని ముగ్గురు ముద్దుగుమ్మలను రెచ్చగొట్టి మరీ స్పిరిట్ మూవీ గురించి ప్రశ్నలు అడిగించాడు. ఆ ఇంటర్వ్యూ క్లిప్ వైరల్ అవుతోంది.

ది రాజా సాబ్ మూవీ శుక్రవారం (జనవరి 9) ప్రేక్షకుల ముందుకు రానుండగా.. గురువారం మేకర్స్ ఓ ఇంట్రెస్టింగ్ ఇంటర్వ్యూ వీడియోను రిలీజ్ చేశారు. ఇందులో ప్రభాస్ నెక్ట్స్ మూవీ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా.. రాజా సాబ్ మూవీలో నటించిన ప్రభాస్, ముగ్గురు హీరోయిన్లు నిధి అగర్వాల్, మాళివిక మోహనన్, రిద్ధి కుమార్ లతో మాట్లాడాడు. మధ్యలో స్పిరిట్ మూవీ గురించి చర్చ వచ్చింది.

దాని గురించి తర్వాత ముందు ది రాజా సాబ్ గురించి మాట్లాడదామని సందీప్ అంటున్నా.. ప్రభాస్ మాత్ర...