భారతదేశం, మే 17 -- సింగిల్ మూవీతో హ్యాట్రిక్ హిట్‌ను త‌న ఖాతాలో వేసుకున్నాడు శ్రీవిష్ణు. ఎనిమిది రోజుల్లో వ‌ర‌ల్డ్ వైడ్‌గా ఈ మూవీ 23 కోట్ల‌కుపైగా వ‌సూళ్ల‌ను సాధించింది. నిర్మాత‌ల‌కు ఐదు కోట్ల‌కుపైనే లాభాల‌ను తెచ్చిపెట్టిన‌ట్లు ట్రేడ్ వ‌ర్గాలు చెబుతోన్నాయి.సింగిల్ మూవీ స‌క్సెస్ మీట్‌ను సోమ‌వారం మేక‌ర్స్ నిర్వ‌హించారు. ఈ వేడుక‌లో సింగిల్ మూవీపై శ్రీవిష్ణు ఆస‌క్తి కర కామెంట్స్ చేశాడు.

సింగిల్ మూవీ కథను మూడేళ్ల క్రితమే డైరెక్టర్ కార్తీక్ రాజు నాకు చెప్పారు. అంతకుముందు ఈ కథని ఒక 15 మంది హీరోలు రిజెక్ట్ చేశారు వాళ్లందరికీ కూడా థాంక్యూ . సినిమాని చాలా కసిగా చేసాం. నా కసిలో పాలుపంచుకున్న వెన్నెల కిషోర్‌కు థాంక్యూ. సింగిల్‌తో ఖ‌చ్చితంగా సక్సెస్ కొడ‌తాన‌ని అనుకున్నాను. అదే జరిగింది. . హానెస్ట్ గా ఏది చేసినా దేవుడు మనకి మంచి రిజ‌ల్ట్‌ ఇచ్చేస్తాడు.క...