భారతదేశం, నవంబర్ 9 -- నాలుగేళ్ల తర్వాత హాట్ బ్యూటీ పాయల్ రాజ్ పుత్ సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ 'అనగనగా ఓ అతిథి' మూవీ మరో ఓటీటీలోకి వచ్చేసింది. ఇన్ని రోజులూ ఆహాలో స్ట్రీమింగ్ అయిన ఈ సినిమా ఇప్పుడు మరో ఓటీటీలోని అందుబాటులోకి వచ్చింది. ఓ హత్య కుట్ర చుట్టూ సస్పెన్స్ రేపుతూ సాగుతోంది ఈ సినిమా.

హాట్ బ్యూటీ పాయల్ రాజ్ పుత్ లీడ్ రోల్ ప్లే చేసిన మూవీ అనగనగా ఓ అతిథి. ఇది డైరెక్ట్ ఓటీటీలోనే రిలీజైంది. ఆహా ఒరిజినల్ ఫిల్మ్ గా ఇది తెరకెక్కింది. దీన్ని 2020, నవంబర్ 20న డైరెక్ట్ గా ఆహా ఓటీటీలో రిలీజ్ చేశారు. పేదరికం, డబ్బు, అత్యాశ, కోరిక చుట్టూ ఈ సినిమా తిరుగుతుంది.

అనగనగా ఓ అతిథి సినిమా ఇప్పుడు మరో ఓటీటీలోకి వచ్చింది. నాలుగేళ్ల తర్వాత ఇంకో డిజిటల్ స్ట్రీమింగ్ లో అడుగుపెట్టింది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ తెలుగు సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ స్ట్రీమింగ్ అవు...