Hyderabad, మే 18 -- ఉప్మా అందరికీ నచ్చాలని లేదు. కానీ అందరికీ నచ్చేలా కొబ్బరి ఉప్మాను వండుకోవచ్చు. తమిళనాడులో ఎక్కువగా ఈ కొబ్బరి ఉప్మాను తింటూ ఉంటారు. ఇది చాలా రుచిగా ఉంటుంది. గోధుమ రవ్వతో చేసే ఈ కొబ్బరి ఉప్మా మీకు కూడా నచ్చుతుంది. ఒక్కసారి దీన్ని రెసిపీ చూసి ఎలా చేయాలో ప్రయత్నించండి.

గోధుమ రవ్వ - ఒక కప్పు

కొబ్బరి తురుము - రెండు స్పూన్లు

మినప్పప్పు - ఒక స్పూను

పచ్చిశనగపప్పు - ఒక స్పూన్

ఎండుమిర్చి - రెండు

కరివేపాకులు - గుప్పెడు

ఉల్లిపాయ - ఒకటి

పచ్చిమిర్చి - రెండు

నెయ్యి - రెండు స్పూన్లు

ఆవాలు - అర స్పూను

నీరు - సరిపడినంత

నూనె - రెండు స్పూన్లు

క్యారెట్ - ఒకటి

అల్లం తరుగు - అర స్పూను

పచ్చి కొబ్బరి ముక్కలు - పావు కప్పు

ఉప్పు - రుచికి సరిపడా

1. కొబ్బరి ఉప్మాను తయారు చేసేందుకు ముందుగా రెండు స్పూన్ల కొబ్బరి తురుమును పక్కన పెట్టు...