భారతదేశం, జనవరి 15 -- టైటిల్: నారీ నారీ నడుమ మురారి

నటీనటులు: శర్వానంద్, సంయుక్త మీనన్, సాక్షి వైద్య, వీకే నరేష్, వెన్నెల కిశోర్, సునీల్, సత్య, సిరి హనుమంత్ తదితరులు

దర్శకత్వం: రామ్ అబ్బరాజు

సంగీతం: విశాల్ చంద్రశేఖర్

సినిమాటోగ్రఫీ: జ్ఞాన శేఖర్ వీఎస్

నిర్మాతలు: అనిల్ సుంకర, రామబ్రహ్మం సుంకర

విడుదల తేది: జనవరి 14, 2026

వరుస ఫ్లాప్స్‌తో సతమతం అవుతున్న ఛార్మింగ్ స్టార్ శర్వానంద్ హిట్ కొట్టాలనే తపనతో వచ్చిన సంక్రాంతి సినిమా నారీ నారీ నడుమ మురారి. సామజవరగమన డైరెక్టర్ రామ్ అబ్బరాజు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సంయుక్త మీనన్, సాక్షి వైద్య హీరోయిన్స్‌గా నటించారు.

2026 సంక్రాంతికి వచ్చిన ఐదో సినిమా నారీ నారీ నడుమ మురారి జనవర 14న సాయంత్రం షోతో విడుదల అయింది. మరి ఈ సినిమా ఎలా ఉంది? శర్వానంద్ కమ్‌బ్యాక్ ఇచ్చాడా? లేదా? అనేది నేటి నారీ నారీ నడుమ...