భారతదేశం, డిసెంబర్ 8 -- బాలీవుడ్ నటుడు సన్నీ డియోల్ ఎమోషనల్ అయ్యారు. సోమవారం (డిసెంబర్ 8) తన తండ్రి ధర్మేంద్ర జయంతి. ఈ సందర్భంగా తండ్రిని తలుచుకుని సన్నీ డియోల్ భావోద్వేగానికి గురయ్యారు. ధర్మేంద్ర నవంబర్ 24న కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఆయన మరణం తర్వాత వచ్చిన మొదటి పుట్టిన రోజు ఇది.
డిసెంబర్ నెలలో ఈ పుట్టినరోజుకు కొద్ది రోజుల ముందే 89 ఏళ్ల వయసులో ధర్మేంద్ర మరణించారు. 'హీ-మ్యాన్ ఆఫ్ బాలీవుడ్'గా పేరొందిన ధర్మేంద్రతో తన అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ సన్నీ డియోల్ ప్రకృతిని ఆస్వాదిస్తున్న వీడియోను సోమవారం పంచుకున్నారు. ఆ వీడియోతో పాటు భావోద్వేగపూరితమైన పోస్ట్‌ను కూడా రాశారు. ధర్మేంద్ర గురించి సన్నీ డియోల్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం ఇదే తొలిసారి.
సన్నీ డియోల్, ధర్మేంద్ర ఉన్న వీడియోను పంచుకున్నారు. ఆ వీడియోలో తండ్రీకొడుకులు తెలియని ప్రదేశంలో పర...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.