Hyderabad, ఏప్రిల్ 28 -- హిట్ ది ఫస్ట్ కేస్ అనే తొలి సినిమాతోనే సూపర్ హిట్ కొట్టారు డైరెక్టర్ శైలేష్ కొలను. డాక్టర్ అయిన శైలేష్ కొలను సినిమాల మీద ఇష్టంతో చేసిన హిట్ భారీ సక్సెస్ అందుకుంది. ఆ తర్వాత హిట్ 2తో మరో హిట్ అందుకున్నారు దర్శకుడు శైలేష్ కొలను.
ఇప్పుడు హిట్ ఫ్రాంచైజీలో మూడో సినిమాగా వస్తోంది హిట్ 3. మే 1న హిట్ 3 మూవీ వరల్డ్ వైడ్‌గా థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో ఆదివారం (ఏప్రిల్ 27) హిట్ 3 ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్‌గా నిర్వహించారు. యాంకర్ సుమ హోస్ట్‌గా చేసిన హిట్ 3 ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో డైరెక్టర్ శైలేష్ కొలను చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
డైరెక్టర్ శైలేష్ కొలను మాట్లాడుతూ.. "అందరికీ నమస్కారం. ముందుగా పెహల్గామ్ ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వారి పవిత్ర ఆత్మలకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను. అలాగే ఈ సినిమా షూటింగ్ సమయ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.