భారతదేశం, మే 6 -- నాగచైతన్య హీరోగా నటించిన తండేల్ మూవీ బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. బాక్సాఫీస్ వద్ద వంద కోట్లకుపైగా వసూళ్లను రాబట్టింది. ఈ ఏడాది టాలీవుడ్లో హయ్యెస్ట్ కలెక్షన్స్ రాబట్టిన సినిమాల్లో ఒకటిగా రికార్డ్ క్రియేట్ చేసింది.
థియేటర్లలో కాసుల వర్షం కురిపించిన తండేల్ మూవీ కథతో తెలుగులో ఓ వెబ్‌సిరీస్ రూపుదిద్దుకోనున్నట్లు ప్రచారం జరుగుతోంది. చింతకింది శ్రీనివాసరావు అనే రచయిత రాసిన మున్నీటి గీతలునవల ఆధారంగా తండేల్ మూవీ తెరకెక్కినట్లు అప్పట్లో వార్తలు వినిపించాయి. సినిమా యూనిట్ కూడా ఈ నవలను సినిమాను తెరకెక్కించేందుకు అవసరమైన హక్కులను కొనుగోలు చేసినట్లు అప్పట్లో ప్రమోషన్స్‌లో వెల్లడించారు.
తాజాగా మున్నీటి గీతలు నవల ఆధారంగా ఓ వెబ్‌సిరీస్‌ను తెరకెక్కించబోతున్నారు డైరెక్టర్ క...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.