Hyderabad, జూన్ 2 -- టాలీవుడ్ ఇండస్ట్రీలో నటుడిగా, నిర్మాతగా ఎంతో క్రేజ్ తెచ్చుకున్నారు బండ్ల గణేష్. నటుడిగా పలు సినిమాలతో అలరించిన బండ్ల గణేష్ ఆంజనేయులు, తీన్‌మార్, గబ్బర్ సింగ్, బాద్‌షా, ఇద్దరమ్మాయిలతో, గోవిందుడు అందరివాడేలే, టెంపర్ వంటి సినిమాలను నిర్మించారు.
అయితే, తెలుగులో సూపర్ హిట్ సినిమాలను అందించిన దిగ్గజ దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి పుట్టినరోజు జూన్ 1. ఆదివారం నాడు ఎస్వీ కృష్ణారెడ్డి బర్త్ డే సెలబ్రేషన్స్‌ను గ్రాండ్‌గా నిర్వహించారు. హైదరాబాద్ ఎఫ్ఎన్ సీసీలో నిర్వహించిన ఎస్వీ కృష్ణారెడ్డి పుట్టినరోజు వేడుకలకు నిర్మాత బండ్ల గణేష్‌తోపాటు రాజేంద్ర ప్రసాద్, బ్రహ్మానందం తదితరులు హాజరయ్యారు.
ఈ వేడుకల్లో దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి, పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌పై నిర్మాత బండ్ల గణేష్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. దానికంటే ముందుగా స్టేజ్ ఎ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.