Hyderabad, మే 18 -- గర్భం నుండి రుతువిరతి వరకు మహిళల శరీరాల్లో అనేక మార్పులు కలుగుతాయి. ఈ సమయాల్లో మహిళలకు ఆరోగ్యం విషయంలో ఎన్నో సందేహాలు వస్తాయి. అలాంటి సందేహాలకు ఇక్కడ గైనకాలజిస్టులు సమాధానాలు ఇచ్చారు.
గర్భధారణ సమయంలో తలనొప్పి హార్మోన్ల మార్పుల వల్ల వస్తుంది. కానీ, ఈ రోజుల్లో మీరు తరచూ తలనొప్పితో బాధపడుతుంటే, గర్భధారణ కారణంగా అధిక రక్తపోటు సమస్య కారణమేమో తెలుసుకోండి. ఇందుకోసం వైద్య పరీక్షల ద్వారా తెలుసుకోవడానికి ప్రయత్నించండి. ప్రెగ్నెన్సీ ప్రేరిత రక్తపోటు (పిఐహెచ్) అనేది రక్తపోటును పెంచే గర్భధారణ సమయంలో శరీరంలో మార్పులను సూచిస్తుంది. దీనివల్ల తలనొప్పి, కళ్ల ముందు మసకబారడం, కాలేయ భాగంలో నొప్పి, ఛాతీలో మంట, చేతులు, కాళ్ల వాపు, రక్తపోటు పెరగడం వంటి సమస్యలు తలెత్తుతాయి. దీని కోసం వైద్యులను సంప్రదించి వారు సూచించిన మేరకు మందులు తీసుకోవాలి....
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.