భారతదేశం, నవంబర్ 28 -- గ్రహాలు ఎప్పటికప్పుడు వాటి రాశులను మారుస్తూ ఉంటాయి. గ్రహాలు రాశి మార్పు చేసినపుడు శుభ యోగాలు ఏర్పడుతూ ఉంటాయి. కొన్ని సార్లు గ్రహాల కారణంగా ఏర్పడిన శుభ యోగాలు అద్భుతమైన ఫలితాలను తీసుకువస్తూ ఉంటాయి. దాంతో జీవితమే మారిపోతుంది, అనుకోని విషయాలు జరుగుతాయి.

శుక్రుడు సంపద, డబ్బు, విలాసాలకు కారకుడు. శుక్రుడు త్వరలో నవ పంచమ యోగాన్ని ఏర్పరచబోతున్నాడు. నవంబర్ 30న, అంటే మరో రెండు రోజుల్లో, శుక్రవారం ఈ యోగం ఏర్పడబోతుంది. ఈ యోగం కొన్ని రాశుల వారికి అద్భుతమైన ఫలితాలను తీసుకువస్తుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది.

ప్రేమ జీవితంలో ఆనందం, ప్రశాంతత ఉంటాయి. జీవితంలో సానుకూల మార్పులు చూస్తారు. ప్రేమ జీవితంలో ఒకరినొకరు అర్థం చేసుకుని ఆనందంగా సాగుతారు. ముఖ్యంగా ఆ మూడు రాశుల వారికి ఇది అనేక విధాలుగా లాభాలు తీసుకురాబోతుంది. మరి అదృష్ట రా...