భారతదేశం, నవంబర్ 19 -- గ్రహాలు ఎప్పటికప్పుడు వాటి రాశులను మారుస్తూ ఉంటాయి. ఆ సమయంలో అశుభయోగాల్లో శుభయోగాలు ఏర్పడుతూ ఉంటాయి. నవంబర్ 23న తులా రాశితో శుక్రుడు, బుధుడు సంయోగం చెంది లక్ష్మీనారాయణ రాజయోగాన్ని ఏర్పరచబోతున్నాయి. ఈ శుభయోగం కొన్ని రాశుల వారికి అనేక విధాలుగా లాభాలను తీసుకొస్తుంది.

రాక్షసులకు గురువు, ప్రేమకు, సంపదకు కారకుడు అయినటువంటి శుక్రుడు, సొంత రాశి అయినటువంటి తులా రాశిలో సంచారం చేస్తున్నాడు. బుధుడు నవంబర్ 23, ఆదివారం సాయంత్రం 7:58కి తులా రాశిలోకి ప్రవేశించబోతున్నాడు. దీంతో బుధ, శుక్ర కలయిక ఏర్పడుతుంది. ఇది లక్ష్మీనారాయణ రాజయోగాన్ని తీసుకొస్తుంది.

ఈ యోగం 12 రాశుల వారి జీవితంలో అనేక మార్పులను తీసుకువచ్చినా, కొన్ని రాశుల వారు మాత్రం ఎక్కువ లాభాలను పొందుతారు. మరి అదృష్ట రాశులు ఎవరు? లక్ష్మీనారాయణ యోగంతో ఏ రాశుల వారికి బాగా కలిసి ...