భారతదేశం, నవంబర్ 11 -- గ్రహాలు ఎప్పటికప్పుడు వాటి రాశులను మారుస్తూ ఉంటాయి. ఆ సమయంలో అశుభ యోగాలు, శుభ యోగాలు ఏర్పడుతూ ఉంటాయి. సూర్యుడు కూడా ఎప్పటికప్పుడు తన రాశులను మారుస్తూ ఉంటాడు. గ్రహాలకు రాజు అయినటువంటి సూర్యుడు ప్రతి నెల తన రాశిని మారుస్తూ ఉంటాడు. అది ద్వాదశ రాశుల వారి జీవితంలో ప్రభావాన్ని చూపిస్తుంది.

నవంబర్ నెలలో అంటే ఈ నెలలోనే సూర్యుడు తన రాశి మార్పు చెందబోతున్నాడు. నవంబర్ 16 ఆదివారం మధ్యాహ్నం 1:44కు సూర్యుడు తులా రాశి నుంచి వృశ్చిక రాశిలోకి అడుగుపెడతాడు. ఈ రాశిలోనే డిసెంబర్ 16 ఉదయం 4:26 నిమిషాల వరకు ఉంటాడు. వృశ్చిక రాశిలోకి సూర్యుడు అడుగుపెట్టడంతో కొన్ని రాశుల వారి భవితవ్యం మారబోతోంది. డబ్బుకి కూడా లోటు ఉండదు. కెరీర్‌లో పురోగతిని చూస్తారు.

ఇది ద్వాదశ రాశుల వారి జీవితంలో అనేక మార్పులను తీసుకురాబోతోంది. కానీ ముఖ్యంగా కొన్ని రాశులు...