Hyderabad, అక్టోబర్ 9 -- హిందువులు జరుపుకునే ముఖ్య పండుగలలో దీపావళి కూడా ఒకటి. దీపావళి నాడు పిల్లలు, పెద్దలు సంతోషంగా దీపాల వెలుగులో పండుగను జరుపుకుంటారు. దీపావళికి ముందు వచ్చే రోజును నరక చతుర్దశి అంటారు. దీపావళికి ముందు రోజున నరక చతుర్దశి జరుపుకుంటారు. నరక చతుర్దశిని "చోటీ దీపావళి" అని కూడా అంటారు.

ఆశ్వయుజ కృష్ణ పక్ష చతుర్దశి నాడు నరక చతుర్దశి వస్తుంది. ఈ సంవత్సరం నరక చతుర్దశి అక్టోబర్ 19న వచ్చింది. ఆ రోజున నాలుగు దీపాలను ముఖద్వారం దగ్గర వెలిగించడం వలన మంచి జరుగుతుందని, ప్రతికూల శక్తి నుంచి బయటపడచ్చని నమ్మకం ఉంది. అయితే, నరక చతుర్దశి నాడు గ్రహాల సంచారంలో కూడా మార్పు ఉండబోతోంది.

ఈ గ్రహాల సంచారం కారణంగా కొన్ని రాశుల వారికి బాగా కలిసి రాబోతోంది. గ్రహాలు కాలాన్ని గుణంగా ఒక రాశి నుంచి ఇంకో రాశిలోకి ప్రవేశిస్తాయి. గురువు అక్టోబర్ 19న కర్కాటక...