Hyderabad, జూన్ 2 -- సకుటుంబసమేతంగా చూసే ఎన్నో చిత్రాలను రూపొందించి తెలుగు చిత్ర పరిశ్రమకు మర్చిపోలేని ఘన విజయాలు అందించిన దిగ్ధర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి. 32 ఏళ్ల కెరీర్‌లో 42 ఎవర్ గ్రీన్ మూవీస్ డైరెక్ట్ చేశారు ఎస్వీ కృష్ణారెడ్డి. జూన్ 1న ఎస్వీ కృష్ణారెడ్డి పుట్టినరోజు వేడుకలను హైదరాబాద్ ఎఫ్ఎన్ సీసీలో ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో హీరో శ్రీకాంత్, హీరోయిన్స్ ఆమని, ఇంద్రజ, లయ, రవళి, కమెడియన్ బ్రహ్మానందం, అలీ, నటులు శివాజీ రాజా, తనికెళ్ల భరణి, చంద్రబోస్, రాజేంద్రప్రసాద్, రోజా, మురళీమోహన్, బండ్ల గణేష్, తదితరులు పాల్గొన్నారు. ఇంట్రెస్టింగ్ విశేషాలు చెప్పుకొచ్చారు.
హీరో శ్రీకాంత్ మాట్లాడుతూ.. "నన్ను హీరోగా నిలబెట్టిన ఫిల్లర్స్ లాంటి దర్శకులు ఇద్దరు.. ఒకరు ఈవీవీ సత్యనారాయణ, మరొకరు ఎస్వీ కృష్ణారెడ్డి. ఘటోత్కచుడు చిత్రంలో అర్జునుడిగా నటించ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.