Hyderabad, అక్టోబర్ 15 -- ఈ సంవత్సరం ధన త్రయోదశి అక్టోబర్ 18న వచ్చింది. అక్టోబర్ 17న సూర్యుడు కన్యా రాశి నుంచి తులా రాశిలోకి ప్రవేశిస్తాడు. ఇప్పటికే కుజుడు అదే రాశిలో ఉన్నాడు. దీంతో సూర్య, కుజుల కలయిక ఏర్పడుతుంది, ప్రభావాన్ని చూపిస్తుంది. కానీ కొన్ని రాశుల వారు మాత్రం ఎక్కువ లాభాలను పొందుతారు. ఈ అరుదైన సంయోగం కొన్ని రాశుల వారికి శుభ ఫలితాలను తీసుకు రాబోతోంది.

జీవితంలో అనేక సానుకూల మార్పులను చూస్తారు. ఈ సంయోగం కారణంగా లక్ష్మీదేవి, కుబేరుల అనుగ్రహం కూడా కలుగుతుంది. ఉద్యోగులకు ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగులు అనేక ప్రయోజనాలను పొందే అవకాశం ఉంది. విజయాలను అందుకుంటారు. మరి ఇక ఈ రెండు గ్రహాల కలయిక ఏ రాశుల వారికి శుభ ఫలితాలను తీసుకు రాబోతోంది? ఎవరు ఎలాంటి లాభాలను పొందుతారో ఇప్పుడు తెలుసుకుందాం.

సింహ రాశి వారికి సూర్య-కుజుల సంయోగం శుభ ఫలితా...