Hyderabad, అక్టోబర్ 7 -- గ్రహాలు ఎప్పటికప్పుడు రాశులను మారుస్తూ ఉంటాయి. అలాంటప్పుడు శుభ యోగాలు ఏర్పడుతూ ఉంటాయి. త్వరలో ఒక ప్రత్యేకమైన యోగం ఏర్పడనుంది. ఈ యోగం కారణంగా చాలా మంది జీవితాల్లో వెలుగులు వస్తాయి, సంతోషం ఉంటుంది, డబ్బుకి లోటు ఉండదు. ఈ ఏడాది ధన త్రయోదశి కంటే ముందే ఈ రాజయోగం ఏర్పడబోతోంది. అక్టోబర్ 12న చంద్రుడు మిధున రాశిలోకి ప్రవేశిస్తాడు. అప్పటికే గురువు అదే రాశిలో సంచారం చేస్తాడు.
ఈ రెండిటి సంయోగం వలన గజకేసరి రాజయోగం ఏర్పడుతుంది. వేద జ్యోతిష శాస్త్రం ప్రకారం ఈ యోగం చాలా ప్రత్యేకమైనది. ఈ యోగం కారణంగా మానసిక ప్రశాంతత ఉంటుంది, అనేక విధాలుగా లాభాలు ఉంటాయి.
అయితే, ఈ ప్రత్యేకమైన యోగం కొన్ని రాశుల వారికి శుభ ఫలితాలను తీసుకు రాబోతోంది. సానుకూల మార్పులు చూస్తారు, ఆర్థికపరంగా కూడా బాగుంటుంది. అయితే మరి గజకేసరి రాజయోగం ఏ రాశుల వారికి కలిస...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.